<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>తంబుర సితార నాధముతో</title>
<lyrics>[C1]
   తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా
   ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే

[V1]
 పాపులకై దిగివచ్చెనట - రోగుల కే వైద్యుడని
 పాపుల పంక్తిని కూర్చొని ఆ.... ఆ... ఆ...
 విందులు చేసిన యేసునకే
 పేదల పాలిట యేసునకే

[V2]
 ప్రతి హృదయం ప్రభుమందిరమై
 వెలుగులతో విలసిల్లె
 నీశోధనలను ప్రమిదలుగా ఆ... ఆ... ఆ...
 నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడరా</lyrics>
<hymn_number>233</hymn_number>
</song>